కొణిజర్ల కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి నాయకుడుగా గుదే గోపి ఎన్నికైయ్యారు. చిన్న వయసులోనే అత్యంత కీలకమైన భాజ్యత అప్పగించినదుకు జిల్లా కాంగ్రెస్ నాయకులకు,జిల్లా nsui అధ్యక్షులు ఆసిఫ్ గారికి ధన్యవాదములు తెలియచేసారు. తనకి ఇచ్చిన పదవీని అత్యంత భజ్యత్తగా భావిస్తూ నిత్యం విద్యార్థులకు అందుబాటులో వుంటు వారి సమస్యలపై పరిష్కారం చూపుతానని ఆయన అన్నారు.
కొణిజర్ల మండల NSUI విద్యార్థి అధ్యక్షుడు గా గుదే గోపి ఎన్నిక..
కొణిజర్ల కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి నాయకుడుగా గుదే గోపి ఎన్నికైయ్యారు. చిన్న వయసులోనే అత్యంత కీలకమైన భాజ్యత అప్పగించినదుకు జిల్లా కాంగ్రెస్ నాయకులకు,జిల్లా nsui అధ్యక్షులు ఆసిఫ్ గారికి ధన్యవాదములు త…
By తెలంగాణ గళం · · Updated
Share this article






