Notification

విద్యుత్ షాక్ తో బాలుడు మృతి..

విద్యుత్ షాక్ తో బాలుడు మృతి..!కొణిజర్ల మండలం చిన్నమునగాలలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లేందుల రమేష్, మమత దంపతుల 9నెలల కుమారుడు అవేద్ గురువారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ కు గురయ్యడు…

By · · Updated

Share this article
విద్యుత్ షాక్ తో బాలుడు మృతి..

విద్యుత్ షాక్ తో బాలుడు మృతి..!
కొణిజర్ల మండలం చిన్నమునగాలలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లేందుల రమేష్, మమత దంపతుల 9నెలల కుమారుడు అవేద్ గురువారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ కు గురయ్యడు. వర్షం కారణంగా ఎర్త్ పైప్ స్టీల్ ప్లేటుకు విద్యుత్ ప్రసారం కావడంతో దానిని పట్టుకున్న బాలుడు అక్కడికి అక్కడే కుప్పకూలిపోయాడు.బాలుడుని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారణ చేసారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు.

Tags: