కరీంనగర్

దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని చిగురుమామిడిలో ఇంటింటా ప్రచారం

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక మలుపు తిప్పిన నవంబర్ 29 'దీక్షా దివస్' కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని కోరుతూ శనివారం చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా…

By · · Updated

Share this article

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక మలుపు తిప్పిన నవంబర్ 29 'దీక్షా దివస్' కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని కోరుతూ శనివారం చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, రేపు (నవంబర్ 29న) కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు ప్రజలు, ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆహ్వానించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మండల బి. ఆర్. ఎస్ అధ్యక్షులు మామిడిLS

Tags: