ఖమ్మం జిల్లా కొణిజర్ల గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబారాలు మొదలయినైయి. మొదటి రోజైన ఎంగిలి బతుకమ్మలతో కొణిజర్ల గ్రామ సర్పంచ్ గుదే పుష్పావతి ఉపేందర్ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణాలో ఎంతో ప్రాధాన్యత, భక్తి శ్రద్దలతో జరుపుకునే పండగ ఈ దసరా పండగ, ఈ నవరాత్రులు తెలంగాణ ఆడపరుచులు బతుకమ్మల్ని చేసి సంబురాలు చేసుకుంటారని ఆమె అన్నారు. గ్రామంలో లో కూడా సంబురాలు మొదలయినవి ప్రశాంతటా వాతావరణంలో భక్తి శ్రద్దలతో ఈ నవరత్నాలు జరుపుకోవాలని, చెరువులు,కుంటలు దగ్గరకి వెళ్ళినపుడు జాగ్రత్త ఉండాలని సర్పంచ్ అన్నారు. అలాగా గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ గుదే పుష్పావతి ఉపేందర్, దేవరా వెంకన్న, వార్డు మెంబెర్స్, గ్రామ పంచాయితీ సిబంది తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఖమ్మం జిల్లా కొణిజర్ల గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబారాలు మొదలయినైయి. మొదటి రోజైన ఎంగిలి బతుకమ్మలతో కొణిజర్ల గ్రామ సర్పంచ్ గుదే పుష్పావతి ఉపేందర్ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణాలో ఎంతో ప్రాధా…
By తెలంగాణ గళం · · Updated
Share this article






