Notification

పగిడేరు వాగు వద్ద ముందస్తు జాగ్రత్తలు... పరిశీలిచిన కొణిజర్ల సర్పంచ్

పగిడేరు వాగు వద్ద ముందస్తు జాగ్రత్తలుపగిడేరు వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొణిజర్ల మండలం MPDO , గ్రామ పంచాయతీ సర్పంచ్ గూదే పుష్పవతి ఉపేందర్ , గ…

By · · Updated

Share this article
పగిడేరు వాగు వద్ద ముందస్తు జాగ్రత్తలు... పరిశీలిచిన కొణిజర్ల సర్పంచ్

పగిడేరు వాగు వద్ద ముందస్తు జాగ్రత్తలు
పగిడేరు వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొణిజర్ల మండలం MPDO , గ్రామ పంచాయతీ సర్పంచ్ గూదే పుష్పవతి ఉపేందర్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్  వాగు పరిసరాలను పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Tags: