కొనిజర్ల మండలం లింగగూడెం గ్రామ పంచాయతీ యాతం కుంట్ల రెవిన్యూ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సుమారు 1200 ఎకరాల భూమి యొక్క సమగ్ర సర్వేను వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోతు రామదాసు నాయక్ సందర్శించి పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీ సూరంపల్లి రామారావు సుడా చైర్మన్ పువాళ్ళ దుర్గ ప్రసాద్ స్థానిక సర్పంచ్ పందిళ్ళ వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ నాయకులు చిరంజీవి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య పాల్గొన్నారు.
భూ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నాయకులు
కొనిజర్ల మండలం లింగగూడెం గ్రామ పంచాయతీ యాతం కుంట్ల రెవిన్యూ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సుమారు 1200 ఎకరాల భూమి యొక్క సమగ్ర సర్వేను వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోతు రామదాసు నాయక్ స…
By తెలంగాణ గళం · · Updated
Share this article






