పాదయాత్రగా భవానీలు..
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం దుర్గ నవరాత్రులో భాగంగా భవానీ దీక్ష తీసుకున్న భవానీలు సుమారు 4కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆధునిక కాలంలో ఏఐ తో పోటీ పడుతున్న సమయంలో ఎంతో మందికి ఆదర్శనంగా ఈ యువత నడుస్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయం మరుగున పడకుండా ఇంకా రానున్న రోజులు యువతకి ఆదర్శం గా నిలవాలని వారు అన్నారు.
పాదయాత్రగా భవానీలు..
పాదయాత్రగా భవానీలు..ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం దుర్గ నవరాత్రులో భాగంగా భవానీ దీక్ష తీసుకున్న భవానీలు సుమారు 4కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆధునిక కాలంలో ఏఐ తో పోటీ పడుతున్న సమయంలో ఎంతో మందికి ఆదర్శనం…
By తెలంగాణ గళం · · Updated
Share this article






