
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు...
ఖమ్మం జిల్లా కొణిజర్ల గ్రామంలో శ్రీ దుర్గదేవి కమిటీ వారు నిర్వహించిన చివరిరోజు అయినా సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు ఆడబిడ్డలంతా బతుకమ్మలను తెచ్చి భక్తి పాటలతో నృత్యలు చేశారు భవానీ మాలధరించిన భవానీలు గ్రామంలోనే ఎక్కడిలేనివిధంగా సుమారు 8అడుగుల బతుకమ్మ తయారు చేసి తీసుకోనివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు...
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు...ఖమ్మం జిల్లా కొణిజర్ల గ్రామంలో శ్రీ దుర్గదేవి కమిటీ వారు నిర్వహించిన చివరిరోజు అయినా సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు ఆడబిడ్డలంతా బతుకమ్మలను తెచ్చి భక్తి పాటలతో నృత్…
By తెలంగాణ గళం · · Updated
Share this article




