Notification

ఘనంగా అమ్మకీ పల్లకి సేవ...

ఘనంగా అమ్మకీ పల్లకి సేవ...ఖమ్మం జిల్లా కొణిజర్ల గ్రామంలో గంగపాలెం వారి శ్రీ దేవీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గమ్మ అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అయినా గుదే పుష్పావతి ఉపేందర్ ఈ క…

By · · Updated

Share this article
ఘనంగా అమ్మకీ పల్లకి సేవ...

ఘనంగా అమ్మకీ పల్లకి సేవ...
ఖమ్మం జిల్లా కొణిజర్ల గ్రామంలో గంగపాలెం వారి శ్రీ దేవీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గమ్మ అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అయినా గుదే పుష్పావతి ఉపేందర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.పోతురాజుల విన్యాసాలు, కోలాటం, భవానిలా భక్తి గీతల మధ్య దుర్గ దేవీ పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుదే పుష్పావతి ఉపేందర్,దొండపాటి సూర్య,దొండ మురళి, దొండ ఉపేందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డిపోయినా ముత్తారావు,జలక వీరయ్య, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: