Notification

ఘనంగా బతుకమ్మ సంబరాలు...

ఖమ్మం జిల్లా కొణిజర్లలో శ్రీ దుర్గదేవి కమిటీ ఆధ్వరంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. చిన్న పెద్దలు అంత ఎంతో భక్తి శ్రద్దాలతో దుర్గ మాతాకీ పూజలు నిర్వహించారు. గత ఎనిమిది సంత్సరాలు గా దుర్గ దేవీ…

By · · Updated

Share this article
ఘనంగా బతుకమ్మ సంబరాలు...

ఖమ్మం జిల్లా కొణిజర్లలో శ్రీ దుర్గదేవి కమిటీ ఆధ్వరంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. చిన్న పెద్దలు అంత ఎంతో భక్తి శ్రద్దాలతో దుర్గ మాతాకీ పూజలు నిర్వహించారు. గత ఎనిమిది సంత్సరాలు గా దుర్గ దేవీ నీ నిర్వహించడం జరుగుతుంది. తాము అనుకున్న కోరికలు నెరవేర్చుతున్న ఆ అమ్మవారి పూజించటం మా అదృష్టమని అక్కడి భక్తులు భావిస్తున్నారు ఇంకా రానున్న కాలంలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తునామాని కమిటీ సభ్యులు తెలియజేసారు. 

Tags: