మైనింగ్ కార్యకలాపాల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాలపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.
మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అనుమతులు, పర్యావరణ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా అధికారులు స్పందించాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరింది
.





