కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
తెలంగాణ గళం : యాచారం : రిపోర్టర్ బిక్షపతి
యాచారం మండలంలో కరెంట్ కష్టాలతో ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని, నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.అనంతరం యాచారంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించారు.
కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువుఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణ గళం : యాచారం : రిపోర్టర్ బిక్షపతి యాచారం మం…
By తెలంగాణ గళం · · Updated
Share this article




