తెలంగాణ

విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి.

గూడూరు సెప్టెంబర్ 19(తెలంగాణ గళ) : విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి చెందిన ఘటన గూడూరు మండలం సీతానగరం గ్రామం ఆదివారం పేట తండాలో చోటుచేసుకుంది ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం పేట తండాకు చె…

By · · Updated

Share this article

గూడూరు సెప్టెంబర్ 19(తెలంగాణ గళ) : విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి చెందిన ఘటన గూడూరు మండలం సీతానగరం గ్రామం ఆదివారం పేట తండాలో చోటుచేసుకుంది ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం పేట తండాకు చెందిన నునావత్ వాల్యా(66)శనివారం రోజున నీటి సంపు వద్ద మోటార్ పనిచేయకపోవడంతో దానిని పరిశీలించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్త్ చేస్తున్నట్లు తెలిపారు

Tags: