తెలంగాణ

వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి

 తెలంగాణ గళం, సెప్టెంబర్ 7  బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు  కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల వైపల్యాలపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు . 420 హామీల అమలులో వైఫల్యం.. ప్రజా సమస్యలప…

By · · Updated

Share this article
వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి

 తెలంగాణ గళం, సెప్టెంబర్ 7 

బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు  కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల వైపల్యాలపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు .

420 హామీల అమలులో వైఫల్యం.. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈరోజు పరకాల మున్సిపల్ పరిధిలోని ప్రజావాణిలో 420 హామీల అమలుపై పరకాల ఆర్డీఓ కి, మున్సిపల్ కమీషనర్ కి మరియు ఎంపిడివో కి వినతి పత్రం సమర్పించడం జరిగింది..

 

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Tags: