తెలంగాణ

ఊరి కోసం ఒక్కరోజు కార్యక్రమంలో శ్రమదానంతో తూము శుభ్రం

ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, సహా వార్డు సభ్యులు శ్రమదానంతో  కమలాపూర్ పెద్ద చెరువు చిన్న తూము లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పలిగిన సీసాలు, పేరుకుపోయిన పా…

By · · Updated

Share this article
ఊరి కోసం ఒక్కరోజు కార్యక్రమంలో శ్రమదానంతో తూము శుభ్రం

ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, సహా వార్డు సభ్యులు శ్రమదానంతో  కమలాపూర్ పెద్ద చెరువు చిన్న తూము లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పలిగిన సీసాలు, పేరుకుపోయిన పాత దుస్తులు తొలగించి శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంధసిరి రవికుమార్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మౌటం సంపత్, వార్డు సభ్యులు నాయకులు మార్క అశోక్, అవునూరి తిరుపతి, పిల్లి సతీష్, గంధసిరి బిక్షపతి, రాంషెట్టి రాజయ్య, పుల్ల ఐలయ్య, జన్ను బిక్షపతి, బైరీ రాజేష్, గంధసిరి శివుడు, శీలం రాజు, నవీన్, ప్రగతి యువజన సంక్షేమ సంఘం సభ్యులు పబ్బు అశోక్, కొత్తకొండ రాజకుమార్,  పాల్గొన్నారు.

Tags: