తాజా వార్తలు

తెల్లాపూర్‌లో మహిషాసుర మర్దిని రూపంలో పోచమ్మ అమ్మవారి దర్శనం స

దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు తెల్లాపూర్‌లోని పోచమ్మ అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నార…

By · · Updated

Share this article
తెల్లాపూర్‌లో మహిషాసుర మర్దిని రూపంలో పోచమ్మ అమ్మవారి దర్శనం స

దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు తెల్లాపూర్‌లోని పోచమ్మ అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజల అనంతరం కుంకుమార్చన, భజన కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెల్లాపూర్ దేవాలయ కమిటీ కోరింది.