తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045
తెల్లాపూర్ పోచమ్మ ఆలయంలో రేపు ప్రత్యేక పూజలు.. అమ్మవారి చీరల వేలం
తెల్లాపూర్‌లోని పోచమ్మ అమ్మవారి ఆలయంలో రేపు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు అమ్మవారికి పూజలు, కుంకుమార్చన జరగనున్నట్లు దేవాలయ కమిటీ తెలిపింది.
దేవి నవరాత్రుల…
By తెలంగాణ గళం
·
· Updated
Share this article
తెల్లాపూర్‌లోని పోచమ్మ అమ్మవారి ఆలయంలో రేపు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు అమ్మవారికి పూజలు, కుంకుమార్చన జరగనున్నట్లు దేవాలయ కమిటీ తెలిపింది.
దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరలను వేలం వేయనున్నట్లు పేర్కొంది. ఈ వేలంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కమిటీ కోరింది. వేలం ద్వారా వచ్చిన నగదును అమ్మవారి అలంకరణకు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వెల్లడించింది.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.