తాజా వార్తలు

రాజేశ్వర్ రావు పేట్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ – పూల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు   మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట్ గ్రామంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా…

By · · Updated

Share this article
రాజేశ్వర్ రావు పేట్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ – పూల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

 

మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట్ గ్రామంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags: