తెలంగాణ

ఫోటోగ్రాఫర్స్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు

ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆకుల శ్రీధర్ నామినేషన్ పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 20: ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 27వ తేద…

By · · Updated

Share this article
ఫోటోగ్రాఫర్స్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు

ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆకుల శ్రీధర్ నామినేషన్

పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 20:

ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎన్నికలకు అధ్యక్షుడు లింగమూర్తి ఆధ్వర్యంలో ఆకుల శ్రీధర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో ఫోటోగ్రాఫర్ & వీడియో గ్రాఫర్ అందరూ ఏకతాటిపై నిలిచి మద్దతు ఇవ్వాలని కోరారు.

 

అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, ఐక్యత మరియు వృత్తి అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొని ఆకుల శ్రీధర్ కు అభినందనలు తెలిపారు.

Tags: