తాజా వార్తలు

పటాన్‌చెరులో ప్రముఖులను కలిసిన మాద్రి పృథ్వీరాజ్

దసరా పండుగను పురస్కరించుకుని మాద్రి పృథ్వీరాజ్ గారు పటాన్‌చెరులో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, ఉమ్మడి సంగారెడ…

By · · Updated

Share this article
పటాన్‌చెరులో ప్రముఖులను కలిసిన మాద్రి పృథ్వీరాజ్

దసరా పండుగను పురస్కరించుకుని మాద్రి పృథ్వీరాజ్ గారు పటాన్‌చెరులో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, ఉమ్మడి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్తన్న గారు, మాజీ కార్పొరేటర్లు సపనదేవ్ గారు, శంకర్ యాదవ్ గారు, ప్రముఖులు మనోహర్ రెడ్డి గారు, కుమార్ యాదవ్ (62) గారితో పాటు పలువురు నాయకులను కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.