తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045
పటాన్‌చెరులో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి.. ఘన నివాళులర్పించిన మాద్రి పృథ్వీరాజ్
పటాన్‌చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్‌లో పండుగ సాయన్న ముదిరాజ్ గారి 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొని, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమ…
By తెలంగాణ గళం
·
· Updated
Share this article
పటాన్‌చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్‌లో పండుగ సాయన్న ముదిరాజ్ గారి 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొని, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ సపానదేవ్ గారు, టప్పా కుమార్ గారు, ఎట్టయ్యా గారు, ముదిరాజ్ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.