తెలంగాణ

పరకాల 9వ వార్డు ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు - కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి

తెలంగాణ గళం, సెప్టెంబర్ 4 పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు ప్రజలకు బీజేపీ కౌన్సిలర్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బెజ్జంకి పూర్ణ చారి గారు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు…

By · · Updated

Share this article
పరకాల 9వ వార్డు ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు - కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి

తెలంగాణ గళం, సెప్టెంబర్ 4

పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు ప్రజలకు బీజేపీ కౌన్సిలర్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బెజ్జంకి పూర్ణ చారి గారు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరమని, ధర్మం వైపు నిలబడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

 

Tags: