ఓల్డ్ రామచంద్రపురం చెరువు కట్ట వద్ద నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారు.
రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రాపురం లో ఉన్న చెరువు కట్ట వద్ద గ్రామ పెద్దలు,పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్థులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి ఆలయం యొక్క దుర్గా మాత విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందిన రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ గారు.






