తెలంగాణ

నేడు పరకాలకు సుద్దాల అశోక్ తేజ

జాతీయ ఉత్తమ సినీ గీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ నేడు పరకాలకు రానున్నారు. పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 16: పోచారం గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు అబ్దుల్ పాషా సుద్దాల జానకమ్మ హనుమంతు జాతీయ పురస్క…

By · · Updated

Share this article
నేడు పరకాలకు సుద్దాల అశోక్ తేజ

జాతీయ ఉత్తమ సినీ గీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ నేడు పరకాలకు రానున్నారు.

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 16:

పోచారం గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు అబ్దుల్ పాషా సుద్దాల జానకమ్మ హనుమంతు జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయనను ప్రత్యక్షంగా ఆహ్వానించేందుకు సుద్దాల అశోక్ తేజ వస్తున్నారు.

అనంతరం పరకాల డిగ్రీ కాలేజీలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ కార్యాలయంలో జరిగే ప్రెస్ మీట్ లో పాల్గొంటారు.

Tags: