తెల్లాపూర్ పరిధిలోని మూతంగి డివిజన్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దసరా పండుగ సందర్భంగా RKF ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కాల్వగడ్డ రాజ్ కుమార్ ప్రత్యేక కానుకలు అందజేశారు. మహిళా కార్మికులకు గద్వాల చీరలు, పురుష కార్మికులకు రేమండ్స్ వస్త్రాలతో పాటు ఒక్కొక్కరికి రూ.500 నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో అమూల్యమైనవని, ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.
మూతంగి డివిజన్ పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు పంపిణీ చేసిన RKF ఫౌండేషన్ ఛైర్మన్ రాజ్ కుమార్
తెల్లాపూర్ పరిధిలోని మూతంగి డివిజన్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దసరా పండుగ సందర్భంగా RKF ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కాల్వగడ్డ రాజ్ కుమార్ ప్రత్యేక కానుకలు అందజేశారు. మహిళా కార్మికులకు గద్…
By తెలంగాణ గళం · · Updated
Share this article





