గార్ల... మండల పరిధిలో మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పై జారీ చేసిన అసంబద్ధ 98 జీవోను రద్దు చేయాలని, ఏజెన్సీ రైతాంగ పొట్ట కొట్టవద్దని, ఎల్ నినో వాతావరణ ప్రభావం కారణంగా కొద్దో గొప్పో వేసిన పంటలకు త్రీఫేస్ విద్యుత్ పంపిణీ లేని కారణంగా, పంటలు ఎండిపోతున్నాయని, నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందించాలని, సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర నేత కట్టెబోయిన శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న మాగం లోకేష్, రాంపురం అన్నం శ్రీనివాస్, బాదం రాజేష్ ఆటో డ్రైవర్, బీటెక్ భూక్య హరి నాయక్ తదితర సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు, తదుపరి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రజావాణి అధికారి ఎంపీడీవో మంగమ్మకు అందజేశారు.
మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పై జారీ చేసిన అసంబద్ధ జీవో 98 నీ రద్దు చేయాలి
గార్ల... మండల పరిధిలో మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పై జారీ చేసిన అసంబద్ధ 98 జీవోను రద్దు చేయాలని, ఏజెన్సీ రైతాంగ పొట్ట కొట్టవద్దని, ఎల్ నినో వాతావరణ ప్రభావం కారణంగా కొద్దో గొప్పో వేసిన పంటలకు త్రీఫేస…
By తెలంగాణ గళం · · Updated
Share this article





