విజయదశమి దసరా పండుగ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మాద్రి పృథ్వీరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగల స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పృథ్వీరాజ్ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు నింపాలని కోరుకున్నారు.
దసరా సందర్భంగా హరీష్ రావును కలిసిన మాద్రి పృథ్వీరాజ్
విజయదశమి దసరా పండుగ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మాద్రి పృథ్వీరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీ…
By తెలంగాణ గళం · · Updated
Share this article





