తాజా వార్తలు

దసరా సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి పట్టుచీరల పంపిణీ

దసరా పండుగను పురస్కరించుకుని పటాన్చెరువు మాజీ జడ్పీటీసీ మాద్రి జైపాల్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆయాలకు పట్టుచీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా నిర్వహిస్…

By · · Updated

Share this article
దసరా సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి పట్టుచీరల పంపిణీ

దసరా పండుగను పురస్కరించుకుని పటాన్చెరువు మాజీ జడ్పీటీసీ మాద్రి జైపాల్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆయాలకు పట్టుచీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా సిబ్బందికి పట్టుచీరలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.