పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి..
మండల ప్రజలకు ఎస్సై వీరభద్రరావు సూచన
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 22
విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా దామెర పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఆయుధపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తమ విధుల్లో ఉపయోగించే ఆయుధాలకు పూజలు నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై వీరభద్రరావు మాట్లాడుతూ.. మండల ప్రజలందరూ దసరా పండుగ వేడుకలను సంతోషంగా, పLS�






