తెలంగాణ

దామెరలో పీఎస్ శ్యామల బేకరీ ప్రారంభం

 పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 21 హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఎస్ శ్యామల బేకరీని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా బేకరీ నిర్వాహకులకు…

By · · Updated

Share this article
దామెరలో పీఎస్ శ్యామల బేకరీ ప్రారంభం

 పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 21

హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఎస్ శ్యామల బేకరీని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా బేకరీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దామెర గ్రామ సర్పంచ్ గరిగే కల్పనా కృష్ణమూర్తి, ఉపసర్పంచ్ బాత్తిని రాజు, మాజీ ఎంపీటీసీ కృపాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్, గండు రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జాకీర్ అలీ, మాజీ వైస్ ఎంపీపీ పోలుసాని శ్రీనివాస్ రెడ్డి, పోలుసాని ఇంద్రారెడ్డి, వార్డు సభ్యులు మిరియాల రజిత, రవి, వేల్పుల ప్రసాద్, నక్క రాజేందర్, వేల్పుల ప్రశాంత్, ఆలేటి లింగయ్య, రావుల స్వామి, వేల్పుల శ్రీనివాస్, మెరుగు కుమార్, మెరుగు సంతోష్, దామెర సోనబోయిన కిరణ్, కిషోర్, ఆనందం, వేల్పుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Tags: