తెలంగాణ

చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి సందేశం..

ప్రజల జీవితాల్లో విజయదశమి కొత్త వెలుగులు నింపాలి. 15వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ కుక్కల విజయ్ దంపతుల దసరా శుభాకాంక్షలు పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 20 చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే వి…

By · · Updated

Share this article
చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి సందేశం..

ప్రజల జీవితాల్లో విజయదశమి కొత్త వెలుగులు నింపాలి.

15వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ కుక్కల విజయ్ దంపతుల దసరా శుభాకాంక్షలు

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 20

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పరకాల పట్టణ 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ దంపతులు ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా పరకాల పట్టణ ప్రజలకు, 15వ వార్డు ప్రజలకు, తన బంధుమిత్రులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ విజయ్ మాట్లాడుతూ.. విజయదశమి పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. 

పురాణాల ప్రకారం రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించడం, మహిషాసురుడిపై దుర్గాదేవి విజయం సాధించి ధర్మాన్ని నిలబెట్టడం విజయదశమి పండుగ విశిష్టతను చాటిచెబుతాయని వివరించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, సానుకూల ఆలోచనలను నింపుతుందని అన్నారు. చెడు ఆలోచనలను విడనాడిLS�

Tags: