సేవా నిరతిని చాటుకుంటున్న డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 18
సద్దుల బతుకమ్మ సందర్భంగా పరకాల మున్సిపల్ మహిళా పారిశుధ్య సిబ్బందికి చీరల అందజేత
పరకాల: పండుగల వేళ పేద మహిళలకు అండగా నిలుస్తూ, గత 20 ఏళ్లుగా ప్రతి పండుగకు చీరలు పంపిణీ చేస్తూ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ తన సేవా నిరతిని చాటుకుంటున్నారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆదివారం పరకాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా పారిశుధ్య సిబ్బందికి బీజేపీ రాష్ట్ర నాయకులు, పట్టణ ప్రముLS�






