గూడూరు సెప్టెంబర్ 16(తెలంగాణ గళం) : గూడూరు మండలంలో వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన గూడూరు గ్రామ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి గూడూరు ఉప సర్పంచ్ చంటి స్వామి జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఎండి రసూల్ వార్డు మెంబర్లు ఇనుముల యాకాంబరం,వాంకుడోత్ శ్రీనివాస్,చీర బోయిన కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగేళ్లపల్లి సునీల్ మైనార్టీ నాయకులు కరీం యూత్ కాంగ్రెస్ నాయకులు షాజహాన్,రాజేష్,యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్ ప్రారంభించిన సర్పంచ్.
గూడూరు సెప్టెంబర్ 16(తెలంగాణ గళం) : గూడూరు మండలంలో వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన గూడూరు గ్రామ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ ఈ కార్యక్రమంలో మండల క…
By తెలంగాణ గళం · · Updated
Share this article






