తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045
తెలంగాణ గళం/హాసన్ పర్తి (సెప్టెంబర్ 22):
భారీ వర్షాల నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి *…
By తెలంగాణ గళం
·
· Updated
Share this article
తెలంగాణ గళం/హాసన్ పర్తి (సెప్టెంబర్ 22):
భారీ వర్షాల నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు గారు* సూచించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, భక్తులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.