తెలంగాణ

పరకాలలో నూతన సంప్రదాయ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

పరకాల ,తెలంగాణ గళం, సెప్టెంబర్ 13 ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య - శ్రీధర్ , కాచం గురు ప్రసాద్, పిట్ట దేవేందర్, దేవనూరి మేఘనాథ్ తదితరులు పాల్గొని రెస్టారెంట్ నిర్వాహకులు పరకాల మున్స…

By · · Updated

Share this article
పరకాలలో నూతన సంప్రదాయ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

పరకాల ,తెలంగాణ గళం, సెప్టెంబర్ 13

ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య - శ్రీధర్ , కాచం గురు ప్రసాద్, పిట్ట దేవేందర్, దేవనూరి మేఘనాథ్ తదితరులు పాల్గొని రెస్టారెంట్ నిర్వాహకులు పరకాల మున్సిపల్ కౌన్సిలర్ 14వ వార్డు కొక్కిరాల దీప్తి, రాకేష్ రావు కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆకుల లావణ్య , శ్రీధర్ మాట్లాడుతూ పరకాలలో ఇలాంటి సంప్రదాయ రుచులు అందించే రెస్టారెంట్ రావడం అభినందనీయమని, పరిశుభ్రతకు, నాణ్యతకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags: