పరకాల ,తెలంగాణ గళం, సెప్టెంబర్ 14
పరకాల వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పరకాలలోని వికాస్ నగర్ లోని చిన్నారులకు ఒక అపూర్వ కానుక అందింది.
పాలకుర్తి తిరుపతి కాలనీ వాసులు గణపతి విగ్రహ దాతలుగా ముందుకు వచ్చి, వికాస్ నగర్ చిన్నారులకు చిట్టి చిట్టి మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందించారు.
ప్రతి ఏడాది పండగ అంటే పెద్ద పెద్ద మండపాల్లోనే జరుగుతుందని అనుకుంటాం కానీ, ఇంట్లో చిన్నారులు సొంతంగా పూజ చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
విగ్రహాలు అందుకున్న చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లLS�LS�






