తెలంగాణ

మాజీ సిఎం చిత్రపటానికి కి పాలాభిషేకం.

గూడూరు సెప్టెంబర్ 17(తెలంగాణ గళం) : గూడూరు మండలం కోబల్ తండా గ్రామంలో మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లు 2018 సెప్టెంబర్ 17వ తేదీన గిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుం…

By · · Updated

Share this article
మాజీ సిఎం చిత్రపటానికి కి పాలాభిషేకం.

గూడూరు సెప్టెంబర్ 17(తెలంగాణ గళం) : గూడూరు మండలం కోబల్ తండా గ్రామంలో మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లు 2018 సెప్టెంబర్ 17వ తేదీన గిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుండి 12 శాతానికి పెంచిన సందర్భంగా గురువారం వారికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడ కవిత భాస్కర్ గ్రామ మాజీ సర్పంచ్ మూడు కమల శ్రీను వార్డు మెంబర్లు భూక్యా నాగరాజు,గుగులోతు నీలా,ఈర్య ఇస్లావత్,సుమన్ ముఖ్య కార్యకర్తలు బానోతు అమృ,నమ,రవి,శివ,జంపయ్య, రాజు,కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: