తెలంగాణ

మహిళలకు గుడ్ న్యూస్.. ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్’ దరఖాస్తు గడువు పెంపు!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్’ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళల కోసం ఈ గడువును సెప్టెంబర్…

By · · Updated

Share this article
మహిళలకు గుడ్ న్యూస్.. ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్’ దరఖాస్తు గడువు పెంపు!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్’ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళల కోసం ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.