తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045
తెలంగాణ గళం, (అక్టోబర్ 8):
జేసీబీ, ట్రాక్టర్ల విడుదలకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి, లంచం వసూలు చేసిన కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఒ కానిస్టేబులును సస్పెండ్ చేస్తూ…
By తెలంగాణ గళం
·
· Updated
Share this article
తెలంగాణ గళం, (అక్టోబర్ 8):
జేసీబీ, ట్రాక్టర్ల విడుదలకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి, లంచం వసూలు చేసిన కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఒ కానిస్టేబులును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు..
చలానాలు చెల్లించి తహశీల్దార్ ఉత్తర్వులు తెచ్చినప్పటికీ వాహనాలు ఇవ్వకుండా, లక్ష రూపాయల డిమాండ్ చేసి, 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో సస్పెండ్ చేశారు.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.