తెలంగాణ

కౌన్సిలర్ పూర్ణచారికి జాతీయ పురస్కారం

తెలుగు వెలుగు జాతీయ పురస్కారం అందుకున్న కౌన్సిలర్ పూర్ణాచారి పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 27:   తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రదానం చేసే జాతీయ పురస్కారాలకు హనుమకొండ జిల్లాకు చెందిన ప్ర…

By · · Updated

Share this article
కౌన్సిలర్ పూర్ణచారికి జాతీయ పురస్కారం

తెలుగు వెలుగు జాతీయ పురస్కారం అందుకున్న కౌన్సిలర్ పూర్ణాచారి

పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 27:

 

తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రదానం చేసే జాతీయ పురస్కారాలకు హనుమకొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి ఎంపికయ్యారు.

సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను పరకాల మున్సిపాలిటీ 9వ వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారికి *మహానంది జాతీయ పురస్కారం - 2026* లభించింది.

ఈ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. సామాజిక సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Tags: