తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045తెలంగాణ గళం తెలుగు దినపత్రికలో పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి : 7386171045
పరకాల, తెలంగాణ గళం,అక్టోబర్ 03:
పరకాల మండలం లోని కామారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను రెవెన్యూ డివిజన్ అధికారి డి ఎస్ వెంకన్న పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, భూ వివరాలను అడిగి త…
By తెలంగాణ గళం
·
· Updated
Share this article
పరకాల, తెలంగాణ గళం,అక్టోబర్ 03:
పరకాల మండలం లోని కామారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను రెవెన్యూ డివిజన్ అధికారి డి ఎస్ వెంకన్న పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, భూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతులందరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ విజయ్ కుమార్, అదనపు గిర్దావర్ ఖయ్యూం, గ్రామ పాలనాధికారి రవి, సర్వే సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.