తెలంగాణ

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

గూడూరు సెప్టెంబర్ 17(తెలంగాణ గళం) : గూడూరు మండలంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు దారావత్ బాలాజీ నాయక్ అధ్యర్యంలో తెలంగాణ ప్రజాపాలన ది…

By · · Updated

Share this article
ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

గూడూరు సెప్టెంబర్ 17(తెలంగాణ గళం) : గూడూరు మండలంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు దారావత్ బాలాజీ నాయక్ అధ్యర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్యహించారు ఈ సందర్భంగా దారావత్ బాలాజీ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ మధు అయోధ్యపురం సర్పంచ్ అభిరామ్,అర్రేమ్ వీరాస్వమి, పూజారి శంకర్,సుర గంగయ్య, తంగళపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: