తెలంగాణ

ఘనంగా మురళి నాయక్ జన్మదిన వేడుకలు.

గూడూరు అక్టోబర్ 6(తెలంగాణ గళం) : గూడూరు మండలంలో ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ జన్మదిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావత్ బాలాజీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్యహించారు ఈ సందర్భంగా…

By · · Updated

Share this article
ఘనంగా మురళి నాయక్ జన్మదిన వేడుకలు.

గూడూరు అక్టోబర్ 6(తెలంగాణ గళం) : గూడూరు మండలంలో ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ జన్మదిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావత్ బాలాజీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్యహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మురళీనాయక్ ఆయురారోగ్యాలతో ఉండి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆ భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు ఈ సందర్బంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు బ్రేడ్ పంచటం జరిగింది ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ ఎడ్ల నరేష్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ మధు పట్టణ అధ్యక్షులు రసమల్ల యాకయ్య మండల సీనియర్ నాయకులు పూజారి శంకర్,అర్రెం వీరస్వామి బొల్లేపల్లి సర్పంచ్ మహేష్ రాజనపల్లి సర్పంచ్ రవి సీతానగరం సర్పంచ్ మంగీలాల్ చిన్న ఎల్లాపురం సర్పంచ్ నీల బాలు నాయక్ పొనుగోడు సర్పంచ్ మమత భాస్కర్ లైన్ తండా సర్పంచ్ మానస నరేష్ అప్పరాజపల్లి సర్పంచ్ భరత్ కొల్లాపురం సర్పంచ్ బాసు అయోధ్యపురం సర్పంచ్ సుహాసిని అభిరామ్ బొడ్డుగొండ సర్పంచ్ బండ కృష్ణ మార్కెట్ డైరెక్టర్స్ కందిక సుమలత,సమ్మెట శ్రీను ఎస్సి సెల్ కాందిక శంకర్ బీసీ సెల్ రాయలపాటి యాకయ్య జిల్లా కార్యదర్శి ఈసం నర్సయ్య మండల నాయకులు పేరాల సురేందర్,మారెళ్లి శోభన్ బాబు మూడు వీరన్న వాసం వీరాస్వామి బానోత్ శ్రీనివాస్ మోహన్ వంకుడోత్ వీరన్న,కారం లక్మయ్య,శివరాత్రి వెంకటేష్,తగలపల్లి కృష్ణ,కట్ల నరేందర్ రెడ్డి,కర్రే యాకయ్య,గుర్రం శ్రీనివాస్, జరుపుల శ్రీనివాస్ లు గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags: