తెలంగాణ

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సూచనలు

పరకాల,తెలంగాణ గళం సెప్టెంబర్ 24: పరకాల:వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. కరెంట్ స్తంభాలు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లన…

By · · Updated

Share this article
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సూచనలు

పరకాల,తెలంగాణ గళం సెప్టెంబర్ 24:

పరకాల:వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు.

కరెంట్ స్తంభాలు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకవద్దు

మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను గమనించి నడవండి

ఉద్ధృతంగా ప్రవహించే చెరువులు, వాగుల వద్దకు వెళ్లవద్దు

వ్యవసాయ పనుల్లో విద్యుత్‌తో జాగ్రత్తగా ఉండండి

పాత గోడలు, ఇండ్లు కూలే ప్రమాదం ఉంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి

అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.

Tags: