గూడూరు సెప్టెంబర్ 30(తెలంగాణ గళం) : కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 2బి బార్ ప్రకటన చేసినట్లు ఎక్స్చేంజ్ సిఐ మమత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు కావున ఈ 2బి బార్ కి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు గడువు అక్టోబర్ 12 నుంచి అందజేయాలన్నారు దరఖాస్తు డ్రా అక్టోబర్ 16 న ఉంటుందని స్లాబ్ రూపాయల 30 లక్షల ధర కాస్తు చెసుకోవడానికి కావలసినవి 3 పాస్ ఫోటో సైజ్ ఫోటోలు,ఆధార్ కార్డు,పాన్ కార్డ్ జిల్లా ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ అధికారి మహబూబాద్ పేరిట లక్ష రూపాయాల డిడి తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ సిఐ మమతా రెడ్డి తెలిపారు
2బి బార్ ప్రకటన
గూడూరు సెప్టెంబర్ 30(తెలంగాణ గళం) : కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 2బి బార్ ప్రకటన చేసినట్లు ఎక్స్చేంజ్ సిఐ మమత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు కావున ఈ 2బి బార్ కి…
By తెలంగాణ గళం · · Updated
Share this article





