భక్తి

*వినాయక శోభాయాత్ర లో ముఖ్య అతిథి గా పాల్గొన్న పీ వీ ఎన్ మాధవ్ మరియు సామంచి శ్రీనివాస్*

*అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటిన గణనాధుని నిమజ్జనం శోభాయాత్ర*  *శ్రీకాళహస్తి బెరివారి మండపం గణేశా నిమజ్జనం విజయవంతం* *గణేష్ నిమజ్జనం  భారీ ఊరేగింపులో భక్తీశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు* *భారీ శోభయాత్…

By · · Updated

Share this article

*అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటిన గణనాధుని నిమజ్జనం శోభాయాత్ర* 

*శ్రీకాళహస్తి బెరివారి మండపం గణేశా నిమజ్జనం విజయవంతం*

*గణేష్ నిమజ్జనం  భారీ ఊరేగింపులో భక్తీశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు*

*భారీ శోభయాత్రలో ముఖ్యాతిధిగా పాల్గొన్న పీ వీ ఎన్ మాధవ్ మరియు సామంచి శ్రీనివాస్*

       *శ్రీకాళహస్తి స్థానిక బెరివారి మండపం నందు వెలసిన శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జనం మరియు ఊరేగింపు అత్యంత వైభవంగా  మంగళవారం సాయంత్రం 5.00 గంటల నుంచి అంగరంగ వైభవంగా నాలుగు మాడా వీధుల్లో రకరకాలుగా వాద్యాలు, కోలాటాలు, భారీ ఎత్తున బాణాసంచా పేలుస్తూ, భారీ జనాసమూహం మధ్య నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  పట్టణ పురప్రజలకు, గణేశా భక్తులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు కోలా ఆనంద్ తెలుపుతూ... మన ఇంట్లోను, మన ప్రాంతాలలోను, మన దేశంలోను ప్రజల కష్టాలను తొలగించి... ప్రజల యొక్క ప్రతికూల శక్తులను గణనాధునిలో లీనం చేసుకుని నిమజ్జనం రూపంలో వాటిని మన నుంచి తొలగిస్తాడని వినాయకుడిని కోలా ఆనంద్ కోరారు.

Tags: