ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు

 తెలంగాణ గళం, సెప్టెంబర్ 8  తిరుమల: పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్…

By · · Updated

Share this article
శ్రీవారి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు

 తెలంగాణ గళం, సెప్టెంబర్ 8 

తిరుమల: పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

 

శ్రీవారి కృపాకటాక్షాలతో పరకాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చల్లా ధర్మారెడ్డి తెలిపారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Tags: