తెలంగాణ

మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 12: పరకాల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాఘవేంద్ర ఫర్టిలైజర్ యజమాని గందె రవి తల్లి కీ.శే. గందె జగత్ లక్ష్మి మాతృ యజ్ఞం చివరి రోజు సపిండీకరణ, మహా ఆశీర్వచనం కార్య…

By · · Updated

Share this article
మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 12:

పరకాల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాఘవేంద్ర ఫర్టిలైజర్ యజమాని గందె రవి తల్లి కీ.శే. గందె జగత్ లక్ష్మి మాతృ యజ్ఞం చివరి రోజు సపిండీకరణ, మహా ఆశీర్వచనం కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఏకు రాజు, బొచ్చు జెమిని తదితరులు పాల్గొన్నారు.

 

Tags: