General

వెయ్యి మందితో కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీ

హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాలతో కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రగతి పాలన నివేదిక కార్యక్రమం సందర్భంగా మండల అధ్యక్షులు వాసాల శ్రీనివాస్ అధ్యక్షతన వ…

By · · Updated

Share this article
వెయ్యి మందితో కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీ



హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాలతో కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రగతి పాలన నివేదిక కార్యక్రమం సందర్భంగా మండల అధ్యక్షులు వాసాల శ్రీనివాస్ అధ్యక్షతన వెయ్యి మంది కార్యకర్తలతో అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, బస్టాండు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి టిఆర్ఎస్ మేనిఫెస్టో ఎంతవరకు అమలు చేశారో......., కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో ఎంతవరకు అమలైందో చర్చకు రావాలని  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని డిమాండ్ చేయనైనది. ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, బాలసాని రమేష్ గౌడ్ మాట్ల రమేష్ మౌటం కుమారస్వామి పోడేటి బిక్షపతి తడక శ్రీకాంత్ విష్ణుదాసు వంశీధర్ రావు జయ చందర్ పటేల్ జనగాని శివకృష్ణ నాంపల్లి ప్రభాకర్ ఉపాసికృష్ణ ఆకినపల్లి బిక్షపతి కెత్తె రవి జేరిపోతుల బిక్షపతి ఆడెపు విజయ గూడెపు మొగిలయ్య రెక్కల నారాయణరెడ్డి కొండ తిరుపతి దూడ శ్రీకాంత్ పుల్ల శోభన్ ముండెద్దుల నాగరాజు పెరుమాండ్ల పరుశురాములు కొండ రమేష్ గాలిబు నవీన్ గంధసిరి అనిల్ గంధసిరి బిక్షపతి మాట్ల కళ్యాణ్ జన్ను బిక్షపతి సర్పంచులు వార్డు మెంబర్లు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు లతో సహా కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: