General

జర్నలిస్ట్ ఓదెల శివ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ సంతోష్

 పరకాల,తెలంగాణ గళం,సెప్టెంబర్ 3: పరకాల పట్టణానికి చెందిన జర్నలిస్ట్ ఓదెల శివ తండ్రి బిక్షపతి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ నేడు వారి నివ…

By · · Updated

Share this article
జర్నలిస్ట్ ఓదెల శివ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ సంతోష్

 పరకాల,తెలంగాణ గళం,సెప్టెంబర్ 3:

పరకాల పట్టణానికి చెందిన జర్నలిస్ట్ ఓదెల శివ తండ్రి బిక్షపతి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ నేడు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా బిక్షపతి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ శాఖ ఉపాధ్యక్షుడు మిడిదొడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: